నేడే హనుమాన్ జయంతి….

SPL6 LIVE WEB NEWS – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో 12వ తేదీ మంగళవారం తెల్లవారుజామునండి హనుమాన్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు.దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం…